9th Sep, 2024: Telugu Diwas

మా పాఠశాలలో సెప్టెంబర్ 9వ తేదిన కాళోజి నారాయణరావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను తెలిపే బుర్రకథ, ఏకపాత్రాభినయాలు, నాటకాలు, కవితలు, పాటలు, పద్యాలు, నృత్యాల వంటి సంస్కృతిక కార్యక్రమాలతో అందరిని అలరింపజేశారు.

X