29th Aug, 2024: Telugu Dinotsavam

మా పాఠశాలలో ఆగస్టు 29 వ తేదీన గిడుగు రామ్మూర్తి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు భాషాదినోత్సవాన్ని జరుపుకున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను తెలిపే గేయం, నీతి పద్యాలు, పాటలు, నాటిక, కవితవంటి సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ అలరింపజేశారు.

X